Latest Updates

  ➤ View More »  

Online Tests(Quizes) for SSC Students

  ➤ View More »  



  ➤ View More..  


  ➤ View More..  

23 Dec 2014

How to search or download GOs at Official website both in PC and Mobile


ముందుగా http://goir.telangana.gov.in/reports.aspx / http://goir.ap.gov.in/ పేజీని open చేయాలి.

చిత్రం-1 లో విధంగా పేజీ వస్తుంది. అవసరమైనచో Department select చేయాలి. లేదంటే వదిలివేయాలి.
GO నంబరు తెలిస్తే లేదంటే వేయాలి లేదంటే వదిలివేయాలి.
From Date, To Date select చేసుకోవాలి. రెండింటిలో ఒకే తేది వేస్తే ఆరోజు విడుదలైన జీవోలను చూపిస్తుంది.
చివరగా Search పై నొక్కాలి.
మనకు GO(s) List చూపిస్తుంది.

చిత్రం-2లో మాదిరి GO ల గురించి చూపిస్తుంది. మనకు కావలసిన GOకు సంబంధించిన వరుసలోగల select పై click చేయాలి. అపుడ GO download అవుతుంది.

ధన్యవాదములు........
#NaaBadi #నాబడి #WorkSheets #RemedialTeaching #TeachingTechnics #AnnualPlan #UnitPlan #LessonPlan #OnlineTests #OnlineQuizes #E-Books #StudyMaterial #DepartmentalTests #GovtOrders #Proceedings #Results #Notifications #Admissions

0 comments:

Post a Comment