ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ
కొత్త లోకల్ కేడర్ కు అనుగుణంగా బదిలీలు, పోస్టింగులకు మార్గదర్శకాలు
కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు, పోస్టింగులు
జిల్లా స్థాయి పోస్టులకు మార్గదర్శకాలు జారీ
జోనల్, మల్టీజోనల్ పోస్టులకు విడిగా మార్గదర్శకాలు జారీ చేయనున్న ప్రభుత్వం
కొత్త స్థానికత ఆధారంగా సీనియారిటీ జాబితా రూపొందించి ఉద్యోగుల నుంచి ఐచ్చికాలు తీసుకోనున్న ప్రభుత్వం
జిల్లా కలెక్టర్, జిల్లా శాఖాధిపతితో బదిలీల కోసం కమిటీ ఏర్పాటు
వారం రోజుల్లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు
బదిలీలు, పోస్టింగుల తర్వాత విధుల్లో చేరేందుకు ఉద్యోగులకు మూడు రోజుల గడువు
#NaaBadi #నాబడి #WorkSheets #RemedialTeaching #TeachingTechnics #AnnualPlan #UnitPlan #LessonPlan #OnlineTests #OnlineQuizes #E-Books #StudyMaterial #DepartmentalTests #GovtOrders #Proceedings #Results #Notifications #Admissions
0 Comments:
Post a Comment