Latest Updates

Youtube Videos

View full screen »

1st Class English Narratives

View more »

3 Apr 2018

Telangana Gurukulam TGCET-2018 HallTickets Download- Full Details in Telugu with Video

TS Gurukula TGCET-2018 HallTickets Downloads
Exam Date : 08-04-2018 (Sunday) 
 Time : 11:00am to 1:00pm Common Entrance Test -2018 for Admission into V Class తెలంగాణ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలు:
 ఉమ్మడి ప్రవేశ ప్రకటన TG GURUKUL CET-2018:

S C,ST, BC సంక్షేమ మరియు విద్యాశాఖ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశమునకై 2018-19 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ ప్రకటన TG GURUKUL CET-2018

 ప్రవేశ పరీక్ష 08-04-2018
ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 ల వరకు

 అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్లైన్ లో http:/tgcet.cgg.gov.in/www.tswreis.in ద్వారా సమర్పించాలి.

 ప్రభుత్వ గుర్తింపు పోందిన పాఠశాలల్లో 2017-18 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్ధులు అర్హులు.

 తేది 01-09-2018 నాటికి 9 నుండి 11 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అర్హులు.

 SC&ST విద్యార్ధులకు 2 సం. వయస్సు సడలింపు కలదు.

 తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000/-, పట్టణ ప్రాంతాలలో 2,00,000/- మించరాదు.

 అర్హులైన అభ్యర్ధులు తేది 19-02-2018 నుండి 16-03-2018 వరకు ఆన్లైన్ లో రూ.50/- రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చును. దరఖాస్తు చేయడానికి ఆధార్ నెంబర్ తప్పనిసరి.

 ఇతర సమాచారం కొరకు ఉచిత హెల్ప్ లైన్ నంబరు  1800 425 45678 లేదా ప్రాస్పెక్టస్ లో పేర్కోన్న సంబంధిత జిల్లా ప్రధానాచార్యులను ఫోన్లో సంప్రదించవచ్చును

Telangana Gurukulam Notification for Common Entrance Test -2018 for Admission into V Class - Importartant Date- Full Details in Telugu

Telangana Gurukulam Notification for Common Entrance Test -2018 for Admission into V Class - Importartant Date- Full Details in Telugu
Telangana Gurukulam Notification for Common Entrance Test -2018 for Admission into V Class - Importartant Date- Full Details in Telugu

Click Here to Get TG Gurukula CET-2018 Official Website

0 comments:

Post a Comment